🎉 Up to 70% Off Selected ItemsShop Sale
Velpula Katha,వేల్పుల కథ
HomeStore

Velpula Katha,వేల్పుల కథ

Velpula Katha,వేల్పుల కథ

$1.62
Velpula Katha,వేల్పుల కథ
$1.62

The Story

Rambhatla Krishnamurthy

రాంభట్ల కృష్ణ మూర్తి  

వ్యవసాయం పసుపాలన ఏక కాలంలోనే పుట్టాయి.వ్యవసాయ సంస్కృతి సకల సంక్రుతులకు మూలం,సస్యహారం కన్నా మాంసాహారం ఎక్కువ పుష్టి వర్ధనం,వైదికార్యులు గోగణాన్ని,స్మెటిక్కులు అజావి గన్నని పెంచారు,వ్యవసాయం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది,దానంతో పాతు కలిమి వేల్పులు కూడా పెరిగారు.వీరిని గ్రాంథికంలో సౌభాగ్య దేవతలంటారు.ఇంగ్లీషులో ఫెర్టిలిటీ గాడ్సంటారు .అన్నపుష్ఠి వాళ్ళ మ్లేచ్ఛ జనాభా పెరిగింది.ఆ నిష్పత్తిలో అన్నం పెరగలేదు .అప్పుడు ఒకనాడు తిరస్కరించిన సస్యాన్నం కొరకు ఈజిప్తు బాబిలం చండశాసన్ రాజుల దగ్గర స్వచ్చందంగా దాస్యాన్ని అంగీకరించారు.ఆ రాజు పరమేష్ఠి ఆదర్శనంగా హిబ్రులయహ్ వాహ్ అరమాయిక పెద్దకొడుకు అరబ్బుల అల్లాపుర నిరంకుశ చండశాసన వేల్పు అవతరించాడు.ఇదే టూకీగా వేల్పుల కథ .

Velpula Katha,వేల్పుల కథ - Image 2

Details & Craftsmanship

Every detail has been carefully considered to bring you the perfect product.

Description